Anna Canteens: వందరోజుల్లో అందుబాటులోకి అన్న క్యాంటీన్లు!

రూ.5కే అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ.. పేదలకు ఆశా జ్యోతిలా కనిపిస్తోంది. వంద రోజుల్లోగా అన్న క్యాంటీన్లను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా అధికారులు రంగంలోకి దిగారు.

Published : 23 Jun 2024 15:40 IST

రూ.5కే అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ.. పేదలకు ఆశా జ్యోతిలా కనిపిస్తోంది. ఈ ఐదేళ్లూ వైకాపా ప్రభుత్వం పేదల నోటికాడి అన్నం ముద్ద లాక్కుంది. ఈ కేంద్రాలను కొన్నిచోట్ల సచివాలయాలుగా మార్చితే.. మరికొన్నింటిని నిర్లక్ష్యంగా వదిలేయడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పుడు కొలువుదీరిన కూటమి ప్రభుత్వం.. అన్న క్యాంటీన్లకు పునర్వైభవం తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. వంద రోజుల్లోగా అన్న క్యాంటీన్లను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా అధికారులు రంగంలోకి దిగారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు