AP News: పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా పవన్‌.. పంచాయతీలకు పునర్‌వైభవం రానుందా?

జగన్ జమానాలో నిధులు, విధుల్లేక నిరుత్సాహపడిన సర్పంచ్‌లు కొత్త ప్రభుత్వంపై కొండంత ఆశలు పెట్టుకున్నాయి.

Updated : 22 Jun 2024 11:08 IST

జగన్ జమానాలో నిధులు, విధుల్లేక నిరుత్సాహపడిన సర్పంచ్‌లు కొత్త ప్రభుత్వంపై కొండంత ఆశలు పెట్టుకున్నాయి. గతంలో సర్పంచ్‌ల పోరాటానికి అండగా నిలిచిన పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో పంచాయతీలకు ఇక పూర్వవైభవం వస్తుందని, పల్లెల్లో ప్రథమ పౌరులు మళ్లీ తలెత్తుకుని తిరగొచ్చనే విశ్వాసం నెలకొంది.

Tags :

మరిన్ని