Land Titling Act: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై సర్వత్రా హర్షం

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేయడంపై ఏపీ వ్యాప్తంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Published : 14 Jun 2024 13:02 IST

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ (Land Titling Act)ను రద్దు చేయడంపై ఏపీ వ్యాప్తంగా ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఈ చట్టాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో సంతకం పెట్టడం హర్షనీయమని రైతులు, న్యాయవాదులు అన్నారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ వైకాపా ప్రభుత్వంలో ఆందోళన చేస్తే తమను అణిచివేసిందని మండిపడ్డారు. చీకటి చట్టాన్ని తెచ్చినందుకే జగన్‌ను ప్రజలు ఓడించారని చెప్పారు.

Tags :

మరిన్ని