APSRTC: రెండు రాష్ట్రాల సీఎంల భేటీతో ఏపీఎస్‌ఆర్టీసీ ఆశలు తీరేనా..?

రాష్ట్ర విభజనతో అత్యధికంగా నష్టపోయిన సంస్థ ఏపీఎస్‌ఆర్టీసీ. ఉమ్మడి ఆస్తుల్లో చిల్లి గవ్వ కూడా ఇప్పటి వరకు దక్కలేదు. వీటిని తీసుకువచ్చేందుకు ప్రయత్నించాల్సిన గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్లుగా కనీస ప్రయత్నం చేయలేదు.

Published : 06 Jul 2024 12:39 IST

రాష్ట్ర విభజనతో అత్యధికంగా నష్టపోయిన సంస్థ ఏపీఎస్‌ఆర్టీసీ. ఉమ్మడి ఆస్తుల్లో చిల్లి గవ్వ కూడా ఇప్పటి వరకు దక్కలేదు. వీటిని తీసుకువచ్చేందుకు ప్రయత్నించాల్సిన గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్లుగా కనీస ప్రయత్నం చేయలేదు. లాభం చేకూర్చకపోగా.. మరింత నష్టం జరిగేలా వ్యవహరించింది. విభజన సమస్యల పరిష్కారంపై ఎట్టకేలకు రెండు రాష్ట్రాల సీఎంలు జరిపే చర్చలు ఆర్టీసీ  ఉద్యోగులు, ప్రయణికుల్లో తిరిగి ఆశలు రేకెత్తించాయి. చర్చలు సఫలమై సంస్థకు పూర్వ వైభవం దక్కాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుకుంటున్నారు.

Tags :

మరిన్ని