Hyderabad: జీహెచ్‍ఎంసీ కౌన్సిల్‍ సమావేశంలో రసాభాస

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగుతోంది. మేయర్ పోడియంను భారాస కార్పొరేటర్లు చుట్టుముట్టి నిరసన తెలుపుతున్నారు.

Published : 06 Jul 2024 13:49 IST

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగుతోంది. మేయర్ పోడియంను భారాస కార్పొరేటర్లు చుట్టుముట్టి నిరసన తెలుపుతున్నారు. మేయర్ ,డిప్యూటీ మేయర్ రాజీనామాకు పట్టుబడుతున్నారు.   

Tags :

మరిన్ని