AP News: రసాభాసగా పలు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం మారడంతో తిరుపతి నగరపాలక సంస్థ వైకాపా కార్పొరేటర్లు తమ వాణిని మార్చారు.

Published : 11 Jul 2024 10:04 IST

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం మారడంతో తిరుపతి నగరపాలక సంస్థ వైకాపా కార్పొరేటర్లు తమ వాణిని మార్చారు. గడచిన మూడేళ్ల పాలనలో తాము ఆమోదం తెలిపిన పనులనే తప్పుపడుతూ విజిలెన్స్ విచారణకు డిమాండ్ చేశారు. నగరంలో నిర్మించిన మాస్టర్ ప్లాన్ రహదారులు, టీడీఆర్‌ బాండ్లపై విచారణకు పట్టుబట్టారు. మరోవైపు విజయవాడ, కదిరి కౌన్సిల్ సమావేశాలు సైతం రసాభాసగా జరిగాయి.

Tags :

మరిన్ని