Russia: అణ్వాయుధ విన్యాసాల దృశ్యాలను విడుదల చేసిన రష్యా

రష్యా, ఆ దేశ మిత్ర దేశం బెలారస్ రెండో విడత అణ్వాయుధ డ్రిల్స్ నిర్వహించాయి. 

Published : 14 Jun 2024 11:01 IST

రష్యా, ఆ దేశ మిత్ర దేశం బెలారస్ రెండో విడత అణ్వాయుధ డ్రిల్స్ నిర్వహించాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ పశ్చిమ దేశాలు జెలెన్ స్కీ సైన్యానికి సాయం చేయకుండా హెచ్చరించేందుకు ఈ విన్యాసాలు చేస్తున్నట్టు రష్యా తెలిపింది. అణ్వాయుధ విన్యాసాలకు సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది.

Tags :

మరిన్ని