PM Modi: అన్ని కాలాల్లోనూ భారత్‌కు రష్యా మిత్రదేశం: ప్రధాని మోదీ

గత పదేళ్లలో భారత్ సాధించిన విజయాలు, అభివృద్ధిలో వేగాన్ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోందని ప్రధాని మోదీ చెప్పారు. ప్రపంచ అభివృద్ధిలో నూతన అధ్యాయాన్ని భారత్ లిఖిస్తోందని పేర్కొన్నారు.

Published : 09 Jul 2024 19:45 IST

గత పదేళ్లలో భారత్ సాధించిన విజయాలు, అభివృద్ధిలో వేగాన్ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోందని ప్రధాని మోదీ చెప్పారు. ప్రపంచ అభివృద్ధిలో నూతన అధ్యాయాన్ని భారత్ లిఖిస్తోందని పేర్కొన్నారు. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించిన మోదీ మూడోవిడత ప్రభుత్వంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు. భారత్, రష్యా స్నేహబంధం కాలాతీతమైందన్నారు. పుతిన్ నాయకత్వ పటిమపై ప్రశంసలు కురిపించారు. చర్చలు, దౌత్యమార్గాల ద్వారా యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా, ఉక్రెయిన్‌కు సూచించారు. 

Tags :

మరిన్ని