YSRCP: వైకాపా కక్ష సాధింపు.. మూలనపడ్డ పారిశుద్ధ్య యంత్రాలు!

నెల్లూరు నగరపాలక సంస్థలో విలువైన పారిశుద్ధ్య యంత్రాలు తుక్కుగా మారిపోయాయి.

Updated : 14 Jun 2024 12:55 IST

నెల్లూరు నగరపాలక సంస్థలో విలువైన పారిశుద్ధ్య యంత్రాలు తుక్కుగా మారిపోయాయి. చెత్త పన్నును ముక్కుపిండి వసూలు చేసిన గత పాలకులు.. పారిశుద్ధ్యాన్ని మాత్రం పట్టించుకోలేదు. తెలుగుదేశం హయాంలో చేపట్టిన స్వచ్ఛ ప్రణాళికలను మూలన పడేయడంతో.. కోట్ల విలువైన ప్రజాధనం వృథా అయిందని స్థానికులు మండిపడుతున్నారు.

Tags :

మరిన్ని