Sarada Peetham: శారదాపీఠం పహారాకు ప్రభుత్వ సొమ్ముతో భద్రత?

ప్రజల బాధలు పట్టించుకోని జగన్‌ జమానాలో విశాఖ శారదా పీఠం ఎన్నో విమర్శలను మూటగట్టుకుంది.

Published : 20 Jun 2024 10:37 IST

ప్రజల బాధలు పట్టించుకోని జగన్‌ జమానాలో విశాఖ శారదా పీఠం ఎన్నో విమర్శలను మూటగట్టుకుంది. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చెంతకు జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు.. ఇలా ఎందరో వచ్చివెళ్లేవారు. దీంతో  పీఠంపై ఎన్ని విమర్శలు వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. పైగా పటిష్ఠమైన పోలీసు భద్రత కల్పించారు. ఆ ఖర్చంతా ఇన్నాళ్లూ ప్రభుత్వమే భరించింది. 

Tags :

మరిన్ని