Bharateeyudu 2: కలిసికట్టుగా డ్రగ్స్‌ను నిర్మూలిద్దాం.. ‘భారతీయుడు 2’ టీమ్‌ వీడియో సందేశం

డ్రగ్స్‌ నిర్మూలనకు మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని ‘భారతీయుడు 2’ చిత్ర బృందం పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌, డైరెక్టర్‌ శంకర్‌, సిద్ధార్థ్‌, సముద్రఖని ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

Published : 09 Jul 2024 17:26 IST

డ్రగ్స్‌ నిర్మూలనకు మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని ‘భారతీయుడు 2’ చిత్ర బృందం పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌, డైరెక్టర్‌ శంకర్‌, సిద్ధార్థ్‌, సముద్రఖని ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో సినీ పరిశ్రమ భాగం కావాలంటూ ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవను ‘భారతీయుడు 2’ చిత్ర బృందం అభినందించింది.

Tags :

మరిన్ని