TS News: తెలంగాణలో మోగిన బడిగంట.. తెరుచుకున్న పాఠశాలలు

తెలంగాణలో బడిగంట మోగింది. 48 రోజుల తర్వాత పాఠశాలలు తెరుచుకున్నాయి. తొలిరోజే మంత్రులు, ఎమ్మెల్యేలు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందజేశారు.

Published : 12 Jun 2024 14:23 IST

తెలంగాణలో బడిగంట మోగింది. 48 రోజుల తర్వాత పాఠశాలలు తెరుచుకున్నాయి. తొలిరోజే మంత్రులు, ఎమ్మెల్యేలు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందజేశారు. 26వేల ప్రభుత్వ పాఠశాలల్లో రూ.11వందల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించామని మంత్రులు తెలిపారు. విద్యను ప్రథమ ప్రాధాన్యంశంగా ప్రభుత్వం ముందుకుసాగుతోందని స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని