Ramoji rao: రామోజీరావును నవతరం స్ఫూర్తిగా తీసుకోవాలి: సినీ నటి జయసుధ

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావును నవతరం స్ఫూర్తిగా తీసుకోవాలని సీనియర్ నటి జయసుధ కోరారు. రామోజీ ఫిల్మ్ సిటీలో దివంగత రామోజీరావుకు ఆమె నివాళులు అర్పించారు.

Published : 18 Jun 2024 22:34 IST

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావును నవతరం స్ఫూర్తిగా తీసుకోవాలని సీనియర్ నటి జయసుధ కోరారు. రామోజీ ఫిల్మ్ సిటీలో దివంగత రామోజీరావుకు ఆమె నివాళులు అర్పించారు. ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్  శైలజాకిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి సహా కుటుంబసభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జయసుధ.. ఆయన గురించి ఎంత చెప్పినా సరిపోదన్నారు.

Tags :

మరిన్ని