Amit Shah: అమిత్‌ షా, తమిళిసై మధ్య సీరియస్‌గా చర్చ.. వీడియో వైరల్‌

ఆంధ్రపదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేశారు. దే కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah), తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (Tamilisai Soundararajan) ఏదో అంశంపై సీరియస్‌గా చర్చించుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది.

Published : 12 Jun 2024 18:57 IST

ఆంధ్రపదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఆ వేడుకకు దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah), తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (Tamilisai Soundararajan) ఏదో అంశంపై సీరియస్‌గా చర్చించుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది.

Tags :

మరిన్ని