Bonala Jathara: బోనమెత్తనున్న భాగ్యనగరం

ఆషాఢం వచ్చేసింది. ఈ మాసంలో భాగ్యనగరం పుసుపు, కుంకుమలు అద్దుకోనుంది. పచ్చని వేపాకుల పసరు వాసనలను వెదజల్లేందుకు సిద్ధమవుతోంది. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులు, శివసత్తుల ఆటలు, పోతురాజుల వీరంగాలతో హైదరాబాద్‌ హోరెత్తనుంది.

Published : 06 Jul 2024 17:20 IST

ఆషాఢం వచ్చేసింది. ఈ మాసంలో భాగ్యనగరం పుసుపు, కుంకుమలు అద్దుకోనుంది. పచ్చని వేపాకుల పసరు వాసనలను వెదజల్లేందుకు సిద్ధమవుతోంది. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులు, శివసత్తుల ఆటలు, పోతురాజుల వీరంగాలతో హైదరాబాద్‌ హోరెత్తనుంది. రేపటి రోజును కళ్లకు కట్టే భవిష్యవాణులు, ఫలహారపు బళ్ల ఊరేగింపులతో నగరం కనువిందుగా మారానుంది. బోనాల జాతరకు నగరంలో సర్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర పండుగగా పిలిచే బోనాల జాతర విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

Tags :

మరిన్ని