NEET Paper Leak: నీట్ లీకేజీ కుట్ర వెనక.. సాల్వర్ గ్యాంగ్!

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో రోజులు గడుస్తున్న కొద్దీ నిర్ఘాంతపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ప్రశ్నపత్రాల లీకేజీలో సాల్వర్ గ్యాంగ్ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

Published : 23 Jun 2024 19:01 IST

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో రోజులు గడుస్తున్న కొద్దీ నిర్ఘాంతపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ప్రశ్నపత్రాల లీకేజీలో సాల్వర్ గ్యాంగ్ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్ గతంలో ‘మున్నాభాయ్ MBBS’ చిత్రం తరహాలో అసలైనవారికి బదులుగా నకిలీ అభ్యర్థులతో పరీక్షలు రాయించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నీట్ పేపర్ లీకేజీ కేసును CBI దర్యాప్తునకు అప్పగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధానంగా వినపడుతున్న సంజీవ్  ముఖియా, రవి అత్రిలు ఎవరు? వారికి, సాల్వర్ గ్యాంగ్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.

Tags :

మరిన్ని