Sonusood: నాకెంత డిస్కౌంట్‌ ఇస్తారు.. కుమారి ఆంటీతో సోనూసూద్‌ ఫన్‌

ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ (Sonusood) హైదరాబాద్‌లోని కుమారి ఆంటీ (Kumari Aunty) ఫుడ్ స్టాల్ వద్ద సందడి చేశారు.

Published : 05 Jul 2024 13:40 IST

ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ (Sonusood) హైదరాబాద్‌లోని కుమారి ఆంటీ (Kumari Aunty) ఫుడ్ స్టాల్ వద్ద సందడి చేశారు. చిత్రీకరణలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆయన.. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ను సందర్శించి ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఫుడ్‌స్టాల్‌ పెట్టుకొని అసామాన్య గుర్తింపు తెచ్చుకున్న కుమారి ఆంటీని ఆయన అభినందించారు. స్వయంగా ఆమెకు భోజనం వడ్డించారు. తన ‘ఫతేహ్‌’ చిత్రానికి సెలబ్రిటీగా రావాలని సోనుసూద్.. కుమారి అంటీని ఆహ్వానించారు.

Tags :

మరిన్ని