China: చైనాలో వరద బీభత్సం.. 9 మంది మృతి

దక్షిణ చైనాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. గ్వాంగ్‌డాంగ్, ఫుజియన్ ప్రావిన్స్‌ల్లో వరదలు, కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి చెందారు.

Updated : 18 Jun 2024 14:27 IST

దక్షిణ చైనాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. గ్వాంగ్‌డాంగ్, ఫుజియన్ ప్రావిన్స్‌ల్లో వరదలు, కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి చెందారు. మరో 15 మంది ఆచూకీ గల్లంతైంది. అటు ఉత్తర చైనాలో మాత్రం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Tags :

మరిన్ని