Ayyanna patrudu: మీడియాపై ఆంక్షలు ఎత్తివేస్తూ తొలిసంతకం.. అందుకే చేశా!: అయ్యన్నపాత్రుడు

దెబ్బతిన్న అసెంబ్లీ వ్యవస్థ సంస్కరణలో భాగంగా మీడియాపై ఆంక్షలు ఎత్తివేస్తూ తొలిసంతకం చేశానని  నూతన సభాపతి అయ్యన్నపాత్రుడు తెలిపారు.

Published : 22 Jun 2024 18:04 IST

దెబ్బతిన్న అసెంబ్లీ వ్యవస్థ సంస్కరణలో భాగంగా మీడియాపై ఆంక్షలు ఎత్తివేస్తూ తొలిసంతకం చేశానని  నూతన సభాపతి అయ్యన్నపాత్రుడు తెలిపారు. కొత్తగా ఎన్నికై సభలోకి వచ్చిన సభ్యులకు శిక్షణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. 

Tags :

మరిన్ని