Ayyanna Patrudu: 9 నెలల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను పూర్తిచేస్తాం: అయ్యన్నపాత్రుడు

9 నెలల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను పూర్తిచేసి వారికి అప్పగిస్తామని ఏపీ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఓ నాయకుడి అనాలోచిత పాలన వల్ల అమరావతి శిథిలావస్థకు చేరిందని విమర్శించారు.

Updated : 05 Jul 2024 16:27 IST

9 నెలల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను పూర్తిచేసి వారికి అప్పగిస్తామని ఏపీ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఓ నాయకుడి అనాలోచిత పాలన వల్ల అమరావతి శిథిలావస్థకు చేరిందని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన స్పీకర్.. అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా హాల్ నిర్మాణాలను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న గ్రంథాలయం నిర్మాణం, డైనింగ్ హాల్‌ను వెంటనే పూర్తి చేయాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ను ఆదేశించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను పరిశీలించారు.

Tags :

మరిన్ని