Anakapalle: నూకాలమ్మ అమ్మవారికి.. 50వేల గాజులతో అలంకరణ

వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనకాపల్లిలోని నూకాలమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. 50వేల గాజులతో చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Published : 02 Jun 2024 17:36 IST

వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనకాపల్లిలోని నూకాలమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. 50వేల గాజులతో చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Tags :

మరిన్ని