Road Accidents: ఎన్‌హెచ్‌-65పై ప్రమాదాలు.. అడ్డుకట్టకు చర్యలు

నేటిరోజుల్లో సహజ మరణాల కంటే.. రోడ్డు ప్రమాదాల్లో అర్ధంతరంగా తనువు చాలిస్తున్న ఘటనలే ఎక్కువ. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలే ఇందుకు నిదర్శనం. వరస ప్రమాదాలకు నిలయంగా మారిన జాతీయ రహదారి-65, దానిపై జరుగుతున్న ప్రమాదాలు, కోల్పోతున్న ప్రాణాలు తదితర అంశాలపై ప్రత్యేక కథనం.

Published : 19 Jun 2024 17:44 IST

నేటిరోజుల్లో సహజ మరణాల కంటే.. రోడ్డు ప్రమాదాల్లో అర్ధంతరంగా తనువు చాలిస్తున్న ఘటనలే ఎక్కువ. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా తిరిగొస్తారా? లేదా? అని చెప్పలేని పరిస్థితి నెలకొంది. నిత్యం పలు చోట్ల నెత్తురోడుతున్న రోడ్లు.. వేలాదిమంది ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. రెప్పపాటులో చేసే పొరపాటు ఏం జరుగుతుందిలే అన్న నిర్లక్ష్యం.. చిన్నారుల ప్రాణాలను సైతం హరిస్తోంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలే ఇందుకు నిదర్శనం. వరస ప్రమాదాలకు నిలయంగా మారిన జాతీయ రహదారి-65, దానిపై జరుగుతున్న ప్రమాదాలు, కోల్పోతున్న ప్రాణాలు తదితర అంశాలపై ప్రత్యేక కథనం.

Tags :

మరిన్ని