Pattiseema: రైతన్నల పాలిట పట్టుగొమ్మ.. పట్టిసీమ ప్రత్యేకతలు తెలుసా?

ముందుచూపు, ప్రాజెక్టుల ప్రయోజనాలు తెలిసిన ప్రస్తుత ప్రభుత్వం పట్టిసీమకు మళ్లీ జీవం పోసింది.

Published : 09 Jul 2024 13:14 IST

పట్టిసీమను ఒట్టిసీమగా హేళన చేశారు గత వైకాపా పాలకులు. గతేడాది తప్ప.. అంతకుముందు నాలుగేళ్లూ పట్టిసీమను అటకెక్కించారు. కృష్ణా నదిలో నీరు లేక.. తాగడానికి, సాగుకు కటకటలాడాల్సి వచ్చింది. కాగా ముందుచూపు, ప్రాజెక్టుల ప్రయోజనాలు తెలిసిన ప్రస్తుత ప్రభుత్వం పట్టిసీమకు మళ్లీ జీవం పోసింది. గోదారమ్మ.. పరవళ్లు తొక్కుతూ కృష్ణా డెల్టాకు చేరుకుంది. రైతన్నకు పట్టెడన్నం పెట్టే పట్టిసీమ ప్రాజెక్టు గురించి మనమూ తెలుసుకుందామా..

Tags :

మరిన్ని