అన్న క్యాంటీన్లను వైకాపా మూసేసి.. పేదల పొట్ట కొట్టింది: మంత్రి నారాయణ

అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు ఏపీ ప్రభుత్వ వేగంగా చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ చెప్పారు. త్వరలోనే అన్న క్యాంటీన్లను రాష్ట్రవ్యాప్తంగా పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

Updated : 15 Jun 2024 20:31 IST

అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు ఏపీ ప్రభుత్వ వేగంగా చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ చెప్పారు. త్వరలోనే అన్న క్యాంటీన్లను రాష్ట్రవ్యాప్తంగా పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. పేదల కోసం తెదేపా ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లను వైకాపా ప్రభుత్వం మూసేసి.. వారి పొట్ట కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని