TG News: బాధ్యత చూసేవాడే బరువయ్యాడు.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

అసలే పేదరికం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి.. ఏ జీవనాధారం లేదు.

Updated : 15 Jun 2024 15:13 IST

అసలే పేదరికం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి.. ఏ జీవనాధారం లేదు. వృద్ధాప్యంలో తోడుగా ఉండి బాగోగులు చూసుకోవాల్సిన కుమారుడు కండర క్షీణత వ్యాధితో మంచానికే  పరిమితం కావడంతో ఆ కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా కుమారుడి వ్యాధి నయంకాలేదు. తన బిడ్డ దీనస్థితి చూడలేక ఆ తల్లి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు