Storm Bery: బెరిల్ తుపాను బీభత్సం.. అంధకారంలో టెక్సాస్‌!

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో హరికేన్ అపార నష్టం మిగిల్చింది. బెరిల్ తుపాను విరుచుకుపడి వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలను నేలకూల్చింది.

Published : 10 Jul 2024 16:27 IST

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో హరికేన్ అపార నష్టం మిగిల్చింది. బెరిల్ తుపాను విరుచుకుపడి వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలను నేలకూల్చింది. భీకర గాలులకు చెట్లు విరిగి ఇళ్లపై పడడం, వరద పోటెత్తడం వంటి ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయి సుమారు 30 లక్షల మంది అంధకారంలో ఉన్నారు.

Tags :

మరిన్ని