Rajamahendravaram: అపరిశుభ్ర వాతావరణంలో విద్యా శిక్షణ.. డైట్‌ కళాశాలో విద్యార్థులు తిప్పలు

ఉత్తమ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దాల్సిన శిక్షణ కళాశాల సమస్యల నిలయంగా మారింది. అపరిశుభ్ర వాతావరణం, అరకొర సౌకర్యాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయ శిక్షణ తప్ప ఇక్కడ మిగిలిన అన్ని పనులు నేర్పిస్తున్నారు.

Published : 20 Jun 2024 12:31 IST

ఉత్తమ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దాల్సిన శిక్షణ కళాశాల సమస్యల నిలయంగా మారింది. అపరిశుభ్ర వాతావరణం, అరకొర సౌకర్యాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయ శిక్షణ తప్ప ఇక్కడ మిగిలిన అన్ని పనులు నేర్పిస్తున్నారు. ప్రభుత్వ డైట్ కళాశాల అయినా నిర్వహణ పేరిట ఒక్కో విద్యార్థి నుంచి వేలాది రూపాయలు వసూళ్లు చేస్తున్నారు. ఇదీ రాజమహేంద్రవరంలోని డైట్ కళాశాల దుస్థితి.

Tags :

మరిన్ని