Suma Adda: బాయ్‌ఫ్రెండ్‌తో నానమ్మకు దొరికితే!.. ‘సుమ అడ్డా’లో సూపర్‌ ఫన్‌!

ప్రతి మంగళవారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా’ (Suma Adda). ఈ వారం ఎపిసోడ్‌లో ‘శశిమథనం’ వెబ్‌ సిరీస్‌ బృందం సందడి చేసింది.

Updated : 09 Jul 2024 17:02 IST

ప్రతి మంగళవారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా’ (Suma Adda). ఈ వారం ఎపిసోడ్‌లో ‘శశిమథనం’ వెబ్‌ సిరీస్‌ బృందం సందడి చేసింది. జులై 9న పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు. మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని