AP News: ఐదు కీలక దస్త్రాలపై చంద్రబాబు సంతకాల పట్ల హర్షాతిరేకాలు

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు 5 కీలక దస్త్రాలపై సంతకాలు పెట్టడంపై కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

Published : 15 Jun 2024 09:38 IST

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు 5 కీలక దస్త్రాలపై సంతకాలు పెట్టడంపై కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల్లో సంతోషం వ్యక్తమవుతోంది. చంద్రబాబు అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో అందించి రాష్ట్రాన్ని స్వర్ణయుగం దిశగా తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని