Palla Srinivasa Rao: అమరావతి, పోలవరం నిర్మాణం పూర్తిచేయడమే మా ప్రధాన లక్ష్యం: పల్లా శ్రీనివాసరావు

అమరావతి, పోలవరం రెండూ పూర్తిచేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. దేశంలోనే నెంబర్ వన్ ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

Published : 18 Jun 2024 14:12 IST

అమరావతి, పోలవరం రెండూ పూర్తిచేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. దేశంలోనే నెంబర్ వన్ ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రాజధాని పేరు చెప్పి విశాఖను గంజాయికి అడ్డాగా వైకాపా ప్రభుత్వం మార్చేసిందని మండిపడ్డారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.

Tags :

మరిన్ని