Ayyanna Patrudu: సభాపతిగా బాధ్యతలు చేపట్టిన అయ్యన్నపాత్రుడు.. తొలి సంతకం ఆ దస్త్రంపైనే!

అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో పూజలు నిర్వహించి సభాపతిగా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈటీవీకి అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన నిబంధనల దస్త్రాన్ని కొట్టివేస్తూ తొలి సంతకం చేశారు.

Published : 22 Jun 2024 14:38 IST

అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో పూజలు నిర్వహించి సభాపతిగా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈటీవీకి అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన నిబంధనల దస్త్రాన్ని కొట్టివేస్తూ తొలి సంతకం చేశారు. ఈటీవీని సభలోకి రావొద్దనే పిచ్చి నిర్ణయం ఎవరు తీసుకున్నారంటూ అసెంబ్లీ కార్యదర్శిని నిలదీశారు. ఈటీవీపై ఉన్న ఆంక్షలు తొలగించాలంటూ స్పీకర్‌కు సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఇచ్చిన లేఖ ఇచ్చారు.  

Tags :

మరిన్ని