TG News: ఉపాధ్యాయురాలి ఆదర్శం.. సొంత డబ్బుతో ప్రభుత్వ బడికి అద్దె చెల్లింపు!

గురువంటే నిత్యచైతన్య దీప్తి. గురువంటే అక్షరాల దీపం వెలిగించే కాంతి పుంజం. తల్లిదండ్రుల తర్వాత పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది వారే.

Published : 07 Jul 2024 12:48 IST

గురువంటే నిత్యచైతన్య దీప్తి. గురువంటే అక్షరాల దీపం వెలిగించే కాంతి పుంజం. తల్లిదండ్రుల తర్వాత పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది వారే. ప్రైవేటు మోజుతో విద్యా బోధనలలో కొత్త పోకడలు పోతున్న తరుణంలోనూ.. ప్రభుత్వ బడినే ప్రయోగశాలగా మార్చే గురువులు లేకపోలేదు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే మార్గదర్శకులకూ కొదవలేదు. అలాంటి కోవలోకే వచ్చే ఓ పంతులమ్మ కథ ఇప్పుడు చూద్దాం.

Tags :

మరిన్ని