ICC T20 World Cup: టీ20 ప్రపంచకప్‌.. కొత్త జెర్సీలో మెరిసిన టీమ్‌ఇండియా

టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) కోసం టీమ్‌ఇండియా (Team India) సిద్ధమవుతోంది. బారత ఆటగాళ్లు సరికొత్త జెర్సీలో మెరిశారు.

Published : 30 May 2024 18:47 IST

టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) కోసం టీమ్‌ఇండియా (Team India) సిద్ధమవుతోంది. బారత ఆటగాళ్లు సరికొత్త జెర్సీలో మెరిశారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో పంచుకుంది. ఈ ఫొటో షూట్‌లో ఆటగాళ్లంతా కొత్త జోష్‌తో కనిపించారు. 

Tags :

మరిన్ని