ZIM vs IND: తొలి టీ20లో డకౌట్‌.. ఇప్పుడు సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ!

జింబాబ్వేతో రెండో టీ20లో భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి టీ20లో డకౌటైన అభిషేక్ శర్మ (100; 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు).. ఈ మ్యాచ్‌లో సెంచరీ బాదాడు.

Published : 07 Jul 2024 20:25 IST

జింబాబ్వేతో రెండో టీ20లో భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి టీ20లో డకౌటైన అభిషేక్ శర్మ (100; 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు).. ఈ మ్యాచ్‌లో సెంచరీ బాదాడు. అతడు తన కెరీర్‌ రెండో ఇన్నింగ్స్‌లోనే శతకం అందుకున్నాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన అభిషేక్.. తర్వాత సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

Tags :

మరిన్ని