ICC Mens T20 World Cup: వెస్టిండీస్‌ బీచ్‌లో టీమ్‌ఇండియా ఆటగాళ్ల వాలీబాల్‌!.. వీడియో

టీ20 ప్రపంచకప్‌ (ICC Mens T20 World Cup)లో సత్తా చాటుతున్న టీమ్‌ఇండియా (Team India) ఆటగాళ్లు.. కాస్త సమయం దొరకడంతో సరదాగా గడుపుతున్నారు.

Published : 17 Jun 2024 20:03 IST

టీ20 ప్రపంచకప్‌ (ICC Mens T20 World Cup)లో సత్తా చాటుతున్న టీమ్‌ఇండియా (Team India) ఆటగాళ్లు.. కాస్త సమయం దొరకడంతో సరదాగా గడుపుతున్నారు. సూపర్‌ 8 మ్యాచ్‌లు ఆడేందుకు వెస్టిండీస్‌ చేరుకున్న భారత ఆటగాళ్లు.. అక్కడి బీచ్‌లో వాలీబాల్ ఆడుతూ సేద తీరారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతోంది. మీరూ చూసేయండి మరి.

Tags :

మరిన్ని