TG News: తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌ ప్రత్యేక దృష్టి

తెలంగాణలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. వివిధ కారణాల వల్ల చివరిదశలో నిలిచిపోయిన ఆరు ప్రాజెక్టులను గుర్తించారు. వాటిని మార్చి నాటికి పూర్తి చేసి వచ్చే ఖరీఫ్‌లో సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు.

Updated : 08 Jul 2024 14:18 IST

తెలంగాణలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. వివిధ కారణాల వల్ల చివరిదశలో నిలిచిపోయిన ఆరు ప్రాజెక్టులను గుర్తించారు. వాటిని మార్చి నాటికి పూర్తి చేసి వచ్చే ఖరీఫ్‌లో సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు మెయిన్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టుకు నీరందించే కాల్వలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది 2025 మార్చి నాటికి వందకు వంద శాతం ఈ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని నిర్దేశించారు.

Tags :

మరిన్ని