TS News: రుణమాఫీపై ఈ నెల 15 లేదా 18న మంత్రివర్గ భేటీ

తెలంగాణలోని రైతులకు ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ అమలుపై విధివిధానాల ఖరారుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు.

Published : 13 Jun 2024 10:32 IST

తెలంగాణలోని రైతులకు ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ అమలుపై విధివిధానాల ఖరారుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 15 లేదా 18న సమావేశం జరిగే అవకాశం ఉంది. రుణమాఫీ అమలుకు అవసరమైన ప్రభుత్వపరమైన నిర్ణయాలపై సమావేశంలో చర్చించి.. వెల్లడించనున్నట్లు సమాచారం. 

Tags :

మరిన్ని