Telegraph Rock: ప్రమాదం అంచున ఫొటోషూట్‌.. ‘టెలిగ్రాఫ్ రాక్‌’కు క్యూ కడుతున్న పర్యటకులు!

కొండపై ఒక పక్కకు ఒరిగి ఉండే రాయిపై తేలియాడుతూ ఫొటోలు దిగడం అంటే ప్రాణాలు గాల్లో ఉన్నట్లే. అయినా లెక్కచేయకుండా పర్యటకులు ఆ రాయిపై ఫొటోలు దిగేందుకు క్యూ కడుతున్నారు

Published : 07 Jul 2024 19:38 IST

కొండపై ఒక పక్కకు ఒరిగి ఉండే రాయిపై తేలియాడుతూ ఫొటోలు దిగడం అంటే ప్రాణాలు గాల్లో ఉన్నట్లే. అయినా లెక్కచేయకుండా పర్యటకులు ఆ రాయిపై ఫొటోలు దిగేందుకు క్యూ కడుతున్నారు. బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో ఉన్న టెలిగ్రాఫ్‌ రాక్‌పై తేలియాడుతూ ఫొటోలు దిగేందుకు విదేశాల నుంచి పర్యటకులు వస్తున్నారు.

Tags :

మరిన్ని