తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం కోసం అధికారుల సన్నద్ధం

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కోసం.. అవసరమైన వివరాలు, సమాచారం అధికారులు సిద్ధం చేస్తున్నారు. శనివారం జరగనున్న భేటీలో విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివిధ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.

Published : 05 Jul 2024 10:40 IST

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కోసం.. అవసరమైన వివరాలు, సమాచారం అధికారులు సిద్ధం చేస్తున్నారు. శనివారం జరగనున్న భేటీలో విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివిధ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. విభజన చట్టం తొమ్మిది, పదో షెడ్యూల్‌లోని సంస్థలతో పాటు ఆర్థికపరమైన, ఉద్యోగుల అంశాలపై చర్చ జరగనుంది. భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న ఐదు విలీన గ్రామాలను.. ఏపీ నుంచి తెలంగాణకు బదలాయించాలన్న అంశం కూడా ప్రస్తావనకు రానుంది.

Tags :

మరిన్ని