Terrorist Attacks: జమ్మూకశ్మీర్‌లో కలకలం రేపుతున్న వరుస ఉగ్రదాడులు

జమ్మూకశ్మీర్‌లో వరుసగా జరుగుతున్న ఉగ్రదాడుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Published : 12 Jun 2024 17:54 IST

జమ్మూకశ్మీర్‌లో వరుసగా జరుగుతున్న ఉగ్రదాడుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నెల 9న శివఖోరి ఆలయ సందర్శనకు వెళ్తున్న యాత్రికుల బస్సుపై కాల్పులు జరిపి 9మందిని పొట్టనపెట్టుకున్న ముష్కరులు.. తాజాగా సైనిక పోస్టుపై దాడికి తెగబడ్డారు. రెండు వేర్వేరు ఎదురుకాల్పుల ఘటనల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా.. మరో జవాన్ అమరుడయ్యారు.

Tags :

మరిన్ని