TG News: ‘మత్తు’ వదిలించేలా.. టీజీన్యాబ్‌ కఠిన చర్యలు

హైదరాబాద్‌ నగరాన్ని కమ్మేస్తున్న ఆ మత్తు భూతాన్ని భూస్థాపితం చేసే లక్ష్యంతో టీజీన్యాబ్‌ కఠినచర్యలకు సిద్ధమైంది. 

Published : 11 Jul 2024 12:20 IST

బెంగళూరు నుంచి సింథటిక్‌ డ్రగ్స్‌ ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయి రాజస్థాన్‌ నుంచి ఓపీయం, అమెరికా నుంచి ఓజీ ఇలా హైదరాబాద్‌ని అడ్డాగా చేసుకొని మాదకద్రవ్యాల స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని యథేచ్ఛగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల వ్యవధిలోనే రూ.కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా భాగ్యనగరంలోని పబ్‌లు, ఫామ్‌హౌస్‌లు, పార్టీల్లో మత్తు తప్పనిసరిగా మారింది. నగరాన్ని కమ్మేస్తున్న ఆ మత్తు భూతాన్ని భూస్థాపితం చేసే లక్ష్యంతో టీజీన్యాబ్‌ కఠినచర్యలకు సిద్ధమైంది. 

Tags :

మరిన్ని