TGSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య పరీక్షలు.. TGSRTC గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్

ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్యానికి పెద్దపీట వేసేలా TGSRTC వినూత్నంగా ముందుకెళ్తోంది. సంస్థలోని సిబ్బందికి వైద్యపరీక్షలు నిర్వహిస్తూ.. అవసరమైన శస్త్రచికిత్సలూ చేయిస్తోంది.

Published : 09 Jul 2024 16:41 IST

ఆరోగ్యంగా ఉన్నప్పటికీ శరీరంలో ఎలాంటి రోగాలు ఉన్నాయో ముందుగా గుర్తించకపోవడంతో.. ఎంతగా నష్టపోయామో వైద్యపరీక్షలు చేయించుకుంటే కానీ తెలియదు. సరిగ్గా ఇలాంటి ఆలోచనే చేసింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్యానికి పెద్దపీట వేసేలా TGSRTC వినూత్నంగా ముందుకెళ్తోంది. సంస్థలోని సిబ్బందికి వైద్యపరీక్షలు నిర్వహిస్తూ.. అవసరమైన శస్త్రచికిత్సలూ చేయిస్తోంది. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంతో వేలాది మందికి లబ్ధి చేకూరుతోంది. ఈ నేపథ్యంలో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్‌ను TGSRTC ఎలా నిర్వహిస్తోంది? ఈ కార్యక్రమం ద్వారా ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు? సిబ్బందికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతోంది? తదితర అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

Tags :

మరిన్ని