Ap News: ఐదేళ్ల పాలనలో.. తాటిపూడి ప్రాజెక్ట్ నిర్వహణ గాలికొదిలేసిన జగన్

రెండు జిల్లాలకు.. తాగునీరు, సాగునీరు అందించే విజయనగరం జిల్లా తాటిపూడి ప్రాజెక్ట్ గత ఐదేళ్లు మరమ్మతులకు నోచుకోక అధ్వాన్నంగా మారింది.

Published : 05 Jul 2024 12:37 IST

రెండు జిల్లాలకు.. తాగునీరు, సాగునీరు అందించే విజయనగరం జిల్లా తాటిపూడి ప్రాజెక్ట్ గత ఐదేళ్లు మరమ్మతులకు నోచుకోక అధ్వాన్నంగా మారింది. జలాశయం ప్రాజెక్ట్ ప్రధాన గేట్ల నిర్వహణ గాలికొదిలేయడంతో తుప్పుపట్టిపోయాయి. ప్రాజెక్టు కాల్వలు చెప్పలేనంత దుస్థితికి చేరాయి. ఫలితంగా ఆయకట్టుకు నీరందని పరిస్థితి. గత ఐదేళ్లు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపడతామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటనతో అన్నదాతల మోముల్లో చిరునవ్వు కనిపిస్తోంది.

Tags :

మరిన్ని