కాలిఫోర్నియాలో ఆగని కార్చిచ్చు.. 14 చ.కి.మీ మేర కాలిపోయిన అడవి

అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది.

Published : 05 Jul 2024 14:04 IST

అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. బ్యూట్ కౌంటీలో రెండు రోజుల కింద చెలరేగిన కార్చిచ్చు బలమైన గాలుల కారణంగా అంతకంతకూ వ్యాపిస్తోంది. ఇప్పటికే వేలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం కాలి బూడిదైంది. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. హెలికాప్టర్లు, చిన్న తరహా విమానాలతో మంటలార్పుతున్నారు..

Tags :

మరిన్ని