Tidco Houses: టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల్లో చిగురిస్తున్న ఆశలు!

శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫలితాలు తమను ఆశ్చర్యానికి గురి చేశాయనేది జగన్ చెప్పిన మాట. ఇళ్లు ఇవ్వకుండా తమ ఆశలను చిదిమేసిన జగన్‌కు ఓటుతో సమాధానం చెప్పిన టిడ్కో లబ్ధిదారులు.. కూటమి ప్రభుత్వంలో తమ కోరిక తీరబోతోందని కోటి ఆశలతో ఉన్నారు.

Published : 06 Jul 2024 14:13 IST

శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫలితాలు తమను ఆశ్చర్యానికి గురి చేశాయనేది జగన్ చెప్పిన మాట. ఇళ్లు ఇవ్వకుండా తమ ఆశలను చిదిమేసిన జగన్‌కు ఓటుతో సమాధానం చెప్పిన టిడ్కో లబ్ధిదారులు.. కూటమి ప్రభుత్వంలో తమ కోరిక తీరబోతోందని కోటి ఆశలతో ఉన్నారు. కొత్త ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తై తాళాలు చేతికి అందుతాయి, తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశిస్తున్నారు.

Tags :

మరిన్ని