Revanth Reddy: నేడు పాలమూరుకు సీఎం రేవంత్‌.. అభివృద్ధి పనులపై సమీక్ష

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నేడు ఉమ్మడి పాలమూరులో పర్యటించనున్నారు.

Published : 09 Jul 2024 09:40 IST

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నేడు ఉమ్మడి పాలమూరులో పర్యటించనున్నారు. అధికారిక పర్యటనలో భాగంగా ఎన్నికల తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో మహబూబ్‌నగర్‌కు రానున్నారు. ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు. సాగునీటి రంగంలో ప్రాజెక్టుల పూర్తి, విద్య, వైద్యం, పర్యాటకం సహా కీలకమైన అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు.  

Tags :

మరిన్ని