Sangareddy: వాహనదారుడిపై టోల్ ప్లాజా సిబ్బంది దాడి..!

సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలంలో నాందేడ్ - అకోలా జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత నెలకొంది. టోల్ రుసుం చెల్లింపుపై వాహనదారుడికి, టోల్ ప్లాజా సిబ్బందికి మద్య వాగ్వాదంతో ఘర్షణ తలెత్తింది. పరస్పరం ఒకరిపై ఒకరు దాడులకు దిగారు.

Published : 16 Jun 2024 14:27 IST

సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలంలో నాందేడ్ - అకోలా జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత నెలకొంది. టోల్ రుసుం చెల్లింపుపై వాహనదారుడికి, టోల్ ప్లాజా సిబ్బందికి మద్య వాగ్వాదంతో ఘర్షణ తలెత్తింది. పరస్పరం ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. వాహనదారుడిపై ఇనుప రాడ్లతో బిహార్‌కు చెందిన టోల్ ప్లాజా సిబ్బంది దాడి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లోకల్ వాహనాలకు కూడా టోల్ రుసుం వసూలు చేస్తున్నారంటూ టోల్ ప్లాజా సిబ్బందిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ ఘర్షణ తలెత్తింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను శాంతింపచేశారు.

Tags :

మరిన్ని