Death Valley: రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే ‘డెత్ వ్యాలీ’కి పర్యటకుల తాకిడి!

ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలకు నమోదయ్యే ప్రాంతంగా అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని డెత్ వ్యాలీ జాతీయ పార్క్‌కు గుర్తింపు ఉంది. 56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున దేశ, విదేశీ పర్యటకులు తరలివస్తున్నారు.

Published : 08 Jul 2024 20:28 IST

ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలకు నమోదయ్యే ప్రాంతంగా అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని డెత్ వ్యాలీ జాతీయ పార్క్‌కు గుర్తింపు ఉంది. 56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున దేశ, విదేశీ పర్యటకులు తరలివస్తున్నారు. ఇక్కడ నమోదయ్యే రికార్డుస్థాయి ఉష్ణోగ్రతను స్వయంగా అనుభూతి చెందుతున్నారు. డెత్ వ్యాలీలో ఉంటే పొయ్యిలో ఉన్నట్లే ఉంటోందని పర్యటకులు తెలిపారు.

Tags :

మరిన్ని