YSRCP: ఐదేళ్లుగా వైకాపా సేవలో పట్టణ ప్రణాళిక విభాగం!

ఐదేళ్లుగా వైకాపా సేవలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తరించారు. అక్రమంగా అనుమతులు లేకుండా పార్టీ భవనాలు కడుతున్నా కనీసం పట్టించుకోలేదు.

Published : 24 Jun 2024 09:58 IST

ఐదేళ్లుగా వైకాపా సేవలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తరించారు. అక్రమంగా అనుమతులు లేకుండా పార్టీ భవనాలు కడుతున్నా కనీసం పట్టించుకోలేదు. వైకాపా నేతలతో అంటకాగిన పలువురు అధికారులు కనీసం అక్రమ కట్టడాలకు నోటీసులు ఇచ్చే ప్రయత్నమూ చేయలేదు. వీరి తీరుతో నగరపాలక సంస్థలు ఫీజుల కింద కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయాయి.

Tags :

మరిన్ని