Chenab Rail Bridge: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ వంతెనపై త్వరలోనే రైళ్ల పరుగులు!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (Chenab bridge) నిర్మాణం దాదాపు పూర్తయింది. అతి త్వరలో రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Updated : 15 Jun 2024 18:50 IST

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (Chenab bridge) నిర్మాణం దాదాపు పూర్తయింది. అతి త్వరలో రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్‌ నదిపై ఈ నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ వంతెన ద్వారా రాంబన్‌ నుంచి రియాసికి రైలు సర్వీస్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈవిషయాన్ని ఉత్తర రైల్వేశాఖ వెల్లడించింది. దీంతో జమ్మూకశ్మీర్‌ అందాల జాబితాలో ఈ రైల్వే వంతెన కూడా చేరింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు